Tuesday 1 March 2011

telangana students voice.jai telangana

భాష లేదు, యాస లేదు, మొత్తానికి కూలిపోయిన ఇరాని హోటల్లో, విస్తరించిన రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన అడ్డాలలో తెలంగాణా ఆత్మ ఇరుక్క పోయింది..
అదే మజా, మాల్స్ ల మజా, జీవికేలూ, జి ఎమ్మార్ లు, దర్శినీలు, ఆంధ్ర మేస్సులు, ఆంధ్ర విహార్లు, ఆంధ్ర భోజనం అమ్మబడును, ఆంధ్ర దోసెలు, కర్రి పాయింట్లు .. అంత అమ్మబడును, కొనబడును, అమ్ముడయిపోయి అగమయిపోయింది తెలంగాణా..
ఎవరి వూరిలో వాడు పరాయి కావడం, ఎవడి భాష వాడి వూరిలో అర్థం కాకపోవటం, బిక్కు బిక్కుమంటూ ఒదిగి ములకు ముడుచుకుపోవటం గదా అసలు తెలంగాణా సమస్య..

కలిసి ఉండాలని ఇద్దరు అనుకోవాలి. ఒక్కరే అనుకుంటే సరిపోద

No comments:

Post a Comment